Please send your gotramu to perform Free vinayaka pooja. Chavithi audio||vinayaka chavithi. Vidhana pictures,vinayaka chavithi pooja vidhana photos,vinayaka chavithi pooja vidhana audio,vinayaka chavithi pooja vidhana in telugu,vinayaka chavithi. Vinayaka Chavithi Vratha Kalpam Telugu, Vinayaka Chavithi Puja Vratha Kalpam PDF, Vinayaka Chavithi Vratha Kalpam, Vinayaka Chavithi, Ganesh Puja Ebook, Vinayaka Chavithi katha in Telugu, Sri Vinayaka Chavithi Vratha Katha, telugu vinayaka chavithi vratha katha mp3,Sri Vinayaka Chavithi Pooja Vidhanam, Katha Telugu, Vinayaka Chavithi Pooja Vidhanam, Vinayaka Chavithi Pooja telugu book, Vinayaka Chavithi Pooja book pdf, Vinayaka Chavithi Pooja Vidhanam in telugu, Vinayaka Chavithi Pooja kalpam,| TeluguNow.com. Vinayaka Chavithi Vratha Kalpam Telugu Vinayaka Chavithi Vratha Kalpam Telugu Audio శ్రీ వరసిద్ది వినాయక పూజావిధానము. శ్రీ వరసిద్ధి వినాయకవ్రతమునకు కావలసిన వస్తువులు: పసుపు 25 గ్రా. కుంకుమ 25 గ్రా. పసుపు గణపతి పార్ఠివగణపతి(మట్టితో చేసిన గణపతి) పాలవెల్లి(అలంకారముతొ) బియ్యం అరకిలొ తమలపాకులు 20 అగరవత్తులు 1 ప్యాకట్ ప్రత్తి(ఒత్తులకు,వస్త్రయుగ్మమునకు, యజ్ణోపవీతమునకు) దీపము(ఆవునేతితొగాని, కొబ్బరి నూనెతొగాని) పంచామృతములు(ఆవుపాలు, పెరుగు,నెయ్యి, తేనె, పంచదార నీళ్ళు లేదా కొబ్బరి నీళ్ళు) గంధము, వక్కలు, అరపళ్ళు, బెల్లం 100 గ్రా, కొబ్బరికాయ హారతి కర్పూరం పార్థివ ప్రతిమా ప్రాశస్త్యము: వినాయకుని ప్రతిమ మట్టిదే వాడవలెనా? ఏ రంగుది వాడవలెను? ఇవి అనేకుల ప్రశ్నలు. దీనికి గణేశ పురాణంలో సమాధానం కలదు. శ్లో: పార్థివీ పూజితామూర్తి: స్థ్రియావా పురుషేణవా ఏకాదదాతి సా కామ్యం ధన పుత్రి పశూనపి పురుషుడు గాని, స్త్రీ గాని మట్టితో చేసినగణపతి ప్రతిమను పూజ చేసినచో ధన,పుత్ర, పశ్వాది సమస్త సంపదలను పొందగలరు. ఆ ప్రతిమ ఎట్టిమతో చేయవలెను? ![]() “ మృత్తికాం సుందరాం స్నిగ్ధాం క్షుద్ర పాషాణ వర్జితాం “ శుభ్రం అయినది. మెత్తనిది, రాళ్ళు, ఇతర మాలిన్యములు లేనిది అగు మట్టిని స్వచ్చం అయిన నీటితో తడిపి ప్రతిమచేయవలెను శ్లో. కృత్వా చారుతరాం మూర్తిం గ ణేశస్య శుభాం స్వయం సర్వావయవ సంపూర్ణాం చతుర్భుజ విరాజితాం నాలుగు చేతులు గల వినాయక ప్రతిమను స్వయముగ చేసుకొనవలెను. ![]() అయితే ఇది అందరికి సాధ్యం కానిది. ప్రతి పట్టణములోను అప్పటికప్పుడు మట్టిని అచ్చులో వేసి ప్రతిమను చేసి ఇచ్చు అంగళ్ళు వినాయకచవితి ముందురోజునుండే పెడుతున్నారు. అట్టి ప్రతిమ అన్నిటికన్న మంచిదని గణేశ పురాణమును బట్టి గ్రహించవలెను. దూర్వాయుగ్మ పూజ: వినాయకునికి అత్యంత ప్రీతికరమైనవి దూర్వలు. దూర్వలు అనగా గరిక పోచలు. గరిక అనగా గడ్డి ప్రతిచోట ఉండును. చిగురులు కల గరికపోచలు వినాయకుని పూజలో వజ్రాల కన్న, బంగారు పూవులు కన్న ఎక్కువ విలువ అయినవి. గణేశుడే స్వయంగా “ మత్పూజా భక్తినిర్మితా మహతీ స్వల్పికావాపి వృధా దూర్వ్వంకురై ర్వినా “ అంటే నాకు భక్తితో చేసినపూజ గొప్పది అయినను, చిన్నది అయినను దూర్వాంకురములు లేకుండా చేసినచో అది వృధా కాగలదు. “ వినా దూర్వాంకు రై: పూజా ఫలంకేనాపి నాప్యతే తస్మాదుషసి మద్భ త్కై రేకా వాప్యేక వింశతి: భక్త్యా సమర్పితా దూర్వా దదాతి యత్ఫలం మహత్ నతత్క్ర్ తుశతై ర్దా నై ర్వ తానుష్టాన సంచయై: “ దూర్వాంకురములు లేని పూజ వలన ఫలమేమియు కలుగదు. అందుచే నాకు భక్తులగువారు ఉష:కాలమందు ఒకటి గాని, ఇరువది ఒకటి గాని దూర్వలచే పూజింవచినచో కలుగు ఫలితము వంద యజ్ఞములవలన గాని, దానముల వలన గాని, వ్రతముల వలన గాని, తపముల వలన గాని పొందుట సాధ్యము కాదు. “దూర్వాయుగ్మమం” అంటే రెండేసి గరికపోచలు సమర్పించవలెను. ఒకటి ఒకటి విడదీయరాదు. శుభములు కలిగించునది, పుణ్యమును చేకూర్ఛునది అయిన కార్యములు చేయునపుడు ఆటకములు లేకుండ ఆ కార్యము జరుగుటకు గణాధిపతిని ముందుగ పూజించవలెను. Nam urunayakan naykan songs. వినాయకచవితి రోజున చేయు వినాయకవ్రతము ప్రముఖ శుభకార్యం కనుక ముందు పసుపుతో చేసిన గణపతిని పూజించవలెను. పసుపుతో చేసిన గణపతికి కుంకుమ పెట్టి తమలపాకులో ఉంచవలెను. చిన్నపళ్ళెములో బియ్యం పోసి ఆ బియ్యముపై పసుపుతో చేసిన గణపతిని తమలపాకుతో సహా ఉంచవలెను. ఆకు కొన తూర్పునకు ఉండవలెను. ఆవు నేతితో గాని, నూనెతో గాని దీపము వెలిగించి, గణపతికి నమస్కరించి ఈ విధముగా చదువ వలెను. శ్రీ మహాగణాధిపతయే నమ: శ్రీ గురుభ్యోనమ: హరి: ఓం శ్లో. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా: పశవో వదంతి సామోమంద్రేషమూర్జంయహానా ధేనుర్వాగస్మానం పసుష్టుతైతు అయం ముహూర్త స్సుముహూర్తో అస్తు. ఆచమనం: పాత్ర(అనగా చిన్న చెంబు లేక గ్లాసు) తో నీరు తీసుకొని ఉద్ధరిణి లేదా చెంచాతో ఆచమనం చేయవలెను. Download game simulator euro truck pop. బొటనవ్రేలి చివరను మధ్యవ్రేలి మధ్యకణుపునకు చేర్చి అరచేతిలో మినపగింజ మునిగేటంత నీటిని పోసుకుని ఆచమనం చేయవలెను. ఓం కేశవాయ స్వాహా: ఓం నారాయణాయ స్వాహా: ఓం మాధవాయ స్వాహా: ( ఈ మూడు నామములు చెప్పుచూ కుడి చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను.) ఓం గోవిందాయ నమ: ( చేతిని కడుగ వలెను.) ఓం విష్ణవే నమ: ఓం త్రివిక్రమాయ నమ: ఓం వామనాయ నమ: ఓం శ్రీధరాయ నమ: ఓం హ్రుషీకేశవాయ నమ: ఓం పద్మనాభాయ నమ: ఓం దామోదరాయ నమ: ఓం సంకర్షణాయ నమ: ఓం వాసుదేవయ నమ: ఓం ప్రద్యుమ్నాయ నమ: ఓం పురుషోత్తమాయ నమ: ఓం అధోక్షోజాయ నమ: ఓం అచ్యుతాయ నమ: ఓం జనార్థనాయ నమ: ఓం హరయే నమ: ఓం శ్రీ కృష్ణాయ నమ: దైవ ప్రార్థన: (గణపతికి నమస్కరించి ఈ క్రింది శ్లోకములు చదువ వలెను. యశ్శివో నామరూపానభ్యాం యాదేవీ సర్వమంగళా తయోస్సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం • లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ: యేషామిందీవరశ్శ్హ్యామో హృదయస్థో జనార్థన: • ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం • సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యేత్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ: ఉమా మహేశ్వరాభ్యాం నమ: శచీ పురంధరాయ నమ: అరుంధతీ వశిష్టాభ్యాం నమ: శ్రీ సీతారామాభ్యాం నమ: సర్వేభ్యో మహాజనేభ్యో నమ: భూతోచ్చాటన: (క్రింది విధముగా చదువుతూ అక్షతలు వెనుక వేసుకొనవలెను.) శ్లో: ఉత్తిష్టంతు భూతపిశాచా: ఏతే భూమి భారకా: ఏతాషామవిరోధేనబ్రహ్మకర్మ సమారభే తా: భూతోచ్చాటన అంటే భూతపిశాచములను పారద్రోలుట. చేయబోవు కార్యమునకు అవరోధము కలిగించు భూతపిశాచములను అచటినుండి వెడలిపొమ్మని భావము. ప్రాణాయామము: ఓం భూ: ఓం భువ: ఓం సువ: ఓం మహ: ఓం జన: ఓం తప: ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవశ్యధీమహి ధియోయోన: ప్రచోదయాత్ ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం (గృహస్థులు ఐదు వ్రేళ్ళతోను ముక్కును పట్టుకుని ఎడమరంధ్రం ద్వారా గాలిని పీల్చి, ఓం భూ: నుండి భూర్భువస్సువరోం వరకు మంత్రము చదివేంతకాలము గాలిని బంధించి తర్వాత మెల్లగా గాలిని కుడి ముక్కు రంధ్రం ద్వారావిడువ వలెను. Rsymedia.com is Media search engine and does not host any files, No media files are indexed hosted cached or stored on our server, They are located on soundcloud and Youtube, We only help you to search the link source to the other server. Himesh Reshammiya New 2018 Song Mp3 Himesh Reshammiya New 2018 Song Mp3 is popular Song Mp3 in 2018, We just show max 40 MP3 list about your search Himesh Reshammiya New 2018 Song Mp3 Mp3, because the APIs are limited in our search system, you can download Himesh Reshammiya New 2018 Song Mp3 Mp3 in first result, but you must remove a Himesh Reshammiya New 2018 Song Mp3 from the your computer after listening so you do not violate copyright protection laws, we does not host or save Himesh Reshammiya New 2018 Song Mp3 Mp3 file in our server. Himesh reshammiya new songs mp3 download 2016. The media files you download with rsymedia.com must be for time shifting, personal, private, non commercial use only and remove the files after listening. It is illegal for you to distribute copyrighted files without permission. Rsymedia.com is not responsible for third party website content.
0 Comments
Leave a Reply. |
AuthorWrite something about yourself. No need to be fancy, just an overview. ArchivesCategories |